ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్కాట్లాండ్‌పై విండీస్‌ గెలుపు

ABN, Publish Date - Oct 07 , 2024 | 04:01 AM

మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో వెస్టిండీస్‌ బోణీ చేసింది. ఆదివారం గ్రూప్‌-బిలో జరిగిన మ్యాచ్‌లో కరీబియన్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది...

దుబాయ్‌: మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో వెస్టిండీస్‌ బోణీ చేసింది. ఆదివారం గ్రూప్‌-బిలో జరిగిన మ్యాచ్‌లో కరీబియన్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. తొలుత స్కాట్లాండ్‌ 20 ఓవర్లలో 99/8 స్కోరు చేసింది. ఫ్లెచర్‌ 3 వికెట్లు పడగొట్టింది. ఛేదనలో విండీస్‌ 11.4 ఓవర్లలో 4 వికెట్లకు 101 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకొన్న వెస్టిండీస్‌ టోర్నీలో సెమీస్‌ ఆశలు సజీవంగా నిలబెట్టుకోగా.. వరుసగా రెండో ఓటమితో స్కాట్లాండ్‌ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

Updated Date - Oct 07 , 2024 | 04:01 AM