ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమెరికా జట్టులో తెలుగమ్మాయి శాన్వి

ABN, Publish Date - Mar 29 , 2024 | 02:32 AM

అమెరికా మహిళల జాతీయ క్రికెట్‌ జట్టులో తెలుగమ్మాయి ఇమ్మడి శాన్వికి చోటు లభించింది. యూఏఈలో జరుగనున్న టీ20 వరల్డ్‌క్‌ప క్వాలిఫయర్స్‌లో...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అమెరికా మహిళల జాతీయ క్రికెట్‌ జట్టులో తెలుగమ్మాయి ఇమ్మడి శాన్వికి చోటు లభించింది. యూఏఈలో జరుగనున్న టీ20 వరల్డ్‌క్‌ప క్వాలిఫయర్స్‌లో తలపడే అమెరికా జట్టుకు శాన్వి ప్రాతినిధ్యం వహించనుంది. అండర్‌-15 ఎంఎల్‌సీ జూనియర్‌లీగ్‌లో కాలిఫోర్నియా కెప్టెన్‌గా వ్యవహరించింది. ఈ కుడి చేతివాటం లెగ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌ శాన్‌ డియేగో టీ20 టోర్నీలో 10, జాతీయ సెలెక్షన్స్‌లో 9 వికెట్లు తీసి అమెరికా జట్టులో స్థానం సంపాదించింది. ఇక, సికింద్రాబాద్‌లో నివాసముండే శాన్వి కుటుంబం 1997లో అమెరికాకు వెళ్లి కాలిఫోర్నియాలో స్థిరపడింది.

Updated Date - Mar 29 , 2024 | 02:32 AM

Advertising
Advertising