ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హాకీ కుర్రాళ్ల సూపర్‌ బోణీ

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:25 AM

జూనియర్‌ ఆసియా కప్‌లో భారత హాకీ కుర్రాళ్లు అద్భుత శుభారంభాన్ని అందుకున్నారు. పూల్‌-ఎలో భాగంగా బుధవారం జరిగిన తమ తొలి పోరులో 11-0 గోల్స్‌ తేడాతో థాయ్‌లాండ్‌ను...

ఆసియా కప్‌లో 11-0తో

థాయ్‌లాండ్‌పై భారత్‌ గెలుపు

మస్కట్‌: జూనియర్‌ ఆసియా కప్‌లో భారత హాకీ కుర్రాళ్లు అద్భుత శుభారంభాన్ని అందుకున్నారు. పూల్‌-ఎలో భాగంగా బుధవారం జరిగిన తమ తొలి పోరులో 11-0 గోల్స్‌ తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుగా ఓడించారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఆరంభం నుంచే ఆధిపత్యం సాగిస్తూ పూర్తి ఏకపక్షంగా మ్యాచ్‌ను ముగించింది. అరైజీత్‌ సింగ్‌, గుర్జోత్‌, సౌరభ్‌లు తలో రెండు గోల్స్‌తో విజృంభించగా.. అర్ష్‌దీప్‌, దిల్‌రాజ్‌, ముకేశ్‌, శార్దానంద్‌, రోహిత్‌ తలో గోల్‌ కొట్టారు. భారత్‌ తన రెండో మ్యాచ్‌ను గురువారం జపాన్‌తో ఆడనుంది.

Updated Date - Nov 28 , 2024 | 04:25 AM