ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శ్రీకాంత్‌, ప్రణయ్‌ ఇంటి దారి

ABN, Publish Date - Jan 25 , 2024 | 05:38 AM

ఇండోనేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్లు కిడాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలిరౌండ్లోనే ఇంటిబాట పట్టారు...

జకార్త: ఇండోనేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్లు కిడాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలిరౌండ్లోనే ఇంటిబాట పట్టారు. బుధవారం మొదలైన ఈ టోర్నీలో శ్రీకాంత్‌ 21-19, 14-21, 11-21తో లీ జి జియా (మలేసియా) చేతిలో, ప్రణయ్‌ 18-21, 21-19, 10-21తో లో కీన్‌ యే (సింగపూర్‌) చేతిలో ఓటమిపాలయ్యారు. ఇతర భారత షట్లరలో లక్ష్యసేన్‌, కిరణ్‌ జార్జ్‌ రెండోరౌండ్‌కు దూసుకెళ్లారు.

Updated Date - Jan 25 , 2024 | 07:01 AM

Advertising
Advertising