ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనమైన బోణీ

ABN, Publish Date - Dec 16 , 2024 | 05:25 AM

వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఆదివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో 49 పరుగులతో విజయం సాధించారు. మొదట భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది...

తొలి టీ20లో భారత్‌ గెలుపు

ముంబై : వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఆదివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో 49 పరుగులతో విజయం సాధించారు. మొదట భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. జెమీమా (73), మంధాన (54) హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. ఛేదనలో టిటాస్‌ (3/37) ధాటికి వెస్టిండీస్‌ 7 వికెట్లకు 146 పరుగులే చేసి ఓడింది. డాటిన్‌ (52), క్వియానా (49) రాణించారు. స్పిన్నర్లు దీప్తిశర్మ. రాధా యాదవ్‌ చెరో రెండు వికెట్లు కైవసం చేసుకున్నారు.

సంక్షిప్తస్కోర్లు : భారత్‌ 20 ఓవర్లలో 195/4 (జెమీమా 73, మంధాన 54, ఉమ 24, రిచా 20, హర్మన్‌ 13 నాటౌట్‌, కరిష్మా 2/18); వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 146/7 (డాటిన్‌ 52, క్వియానా జోసెప్‌ 49, టిటాస్‌ సిద్ధూ 3/37, దీప్తిశర్మ 2/21, రాధ 2/28).

Updated Date - Dec 16 , 2024 | 05:25 AM