ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జూ. మెస్సీ అరంగేట్రం

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:32 AM

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ పెద్ద కుమారుడు థియాగో మెస్సీ అండర్‌-13 పోటీల్లో అరంగేట్రం చేశాడు. నెవెల్స్‌ కప్‌లో...

బ్యూన్‌సఎయిర్స్‌: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ పెద్ద కుమారుడు థియాగో మెస్సీ అండర్‌-13 పోటీల్లో అరంగేట్రం చేశాడు. నెవెల్స్‌ కప్‌లో ఇంటర్‌ మయామి యూత్‌ జట్టు తరఫున 12 ఏళ్ల థియాగో బరిలోకి దిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో నెవెల్స్‌ ఓల్డ్‌ బాయ్స్‌ 1-0తో గెలిచింది. థియాగో సెకండా్‌ఫలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. ఈ మ్యాచ్‌ వీక్షణకు లియోనెల్‌ రాకపోయినా.. మెస్సీ భార్య రొకౌజో, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Updated Date - Nov 28 , 2024 | 04:32 AM