ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాక్‌ ఘన విజయం

ABN, Publish Date - Oct 19 , 2024 | 06:40 AM

మూడున్నర సంవత్సరాలు, 11 టెస్టుల అనంతరం పాకిస్తాన్‌ జట్టు స్వదేశంలో విజయాన్ని అందుకుంది. శుక్రవారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 152 పరుగులతో పాక్‌ చేతిలో

నోమన్‌కు 8 వికెట్లు

మూడున్నరేళ్ల తర్వాత

స్వదేశంలో టెస్ట్‌ గెలుపు

ముల్తాన్‌: మూడున్నర సంవత్సరాలు, 11 టెస్టుల అనంతరం పాకిస్తాన్‌ జట్టు స్వదేశంలో విజయాన్ని అందుకుంది. శుక్రవారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 152 పరుగులతో పాక్‌ చేతిలో చిత్తయింది. 297 పరుగుల లక్ష్యంతో, ఓవర్‌నైట్‌ 36/2 స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పర్యాటక జట్టు 144 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ పది వికెట్లను స్పిన్నర్లు నోమన్‌ అలీ (8/46), సాజిద్‌ ఖాన్‌ (2/93) తీశారు. మొదటి ఇన్నింగ్స్‌ పది వికెట్లనూ వారిద్దరే చేజిక్కించుకు న్నారు. ఇలా ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో 20 వికెట్లను ఇద్దరు బౌలర్లే కైవసం చేసుకోవడం 1972 తర్వాత ఇదే తొలిసారి ఇక..మ్యాచ్‌లో పాక్‌ 366, 221 రన్స్‌ చేయగా, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 291 స్కోరు సాధించింది.

Updated Date - Oct 19 , 2024 | 06:40 AM