టీ20లకు మహ్మదుల్లా గుడ్‌బై
ABN, Publish Date - Oct 09 , 2024 | 05:57 AM
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా (38) టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లు తన కెరీర్‌లో చివరివని తెలిపాడు.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా (38) టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లు తన కెరీర్‌లో చివరివని తెలిపాడు. 2021లోనే టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన మహ్మదుల్లా.. వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నట్టు చెప్పాడు. బంగ్లా తరఫున 139 టీ20లు ఆడిన మహ్మదుల్లా 2395 పరుగులు చేయగా.. 40 వికెట్లు పడగొట్టాడు.
Updated Date - Oct 09 , 2024 | 05:57 AM