ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Afghanistan Cricket : అఫ్ఘాన్‌ ఘనవిజయం

ABN, Publish Date - Dec 14 , 2024 | 06:08 AM

అఫ్ఘానిస్థాన్‌ జట్టు జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే 17.4 ఓవర్లలో

హరారే: అఫ్ఘానిస్థాన్‌ జట్టు జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే 17.4 ఓవర్లలో కేవలం 103 పరుగులకే ఆలౌటైంది. నవీనుల్‌ హక్‌, రషీద్‌ఖాన్‌ మూడేసి వికెట్లు తీశారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో జింబాబ్వే నెగ్గింది.

Updated Date - Dec 14 , 2024 | 06:08 AM