ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Optical Illusion Test: మీ కళ్ల సామర్థ్యాన్ని టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలో కుక్క ఎక్కడ ఉందో 10 సెకెన్లలో కనిపెట్టండి..

ABN, Publish Date - Jan 29 , 2024 | 06:52 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రకరకాల ఛాలెంజ్‌లు, పర్సనాలిటీ టెస్ట్‌లు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. వాటిల్లో పాల్గొని తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకునేందుకు చాలా మంది సిద్ధపడుతున్నారు. ఇక, ప్రస్తుతం చాలా మందిని ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్‌లు ఆకర్షిస్తున్నాయి.

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రకరకాల ఛాలెంజ్‌లు, పర్సనాలిటీ టెస్ట్‌లు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. వాటిల్లో పాల్గొని తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకునేందుకు చాలా మంది సిద్ధపడుతున్నారు. ఇక, ప్రస్తుతం చాలా మందిని ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్‌లు (Optical Illusion Test) ఆకర్షిస్తున్నాయి. విచిత్రమైన ఫొటోలు, గమ్మత్తైన పెయింటింగ్‌ల్లో దాగి ఉన్న వాటిని సెకెన్ల వ్యవధిలో కనిపెట్టడమే ఈ ఛాలెంజ్. ఇవి మన కళ్లకు, బ్రెయిన్‌కు మంచి వ్యాయామం అందిస్తాయి.

పైన ఉన్న ఫొటోలో ఉన్న ఓ వ్యక్తి తన కుక్క కోసం వెతుకుతున్నాడు. ఆ ఫొటోలో ఉన్న కుక్కను (Dog) మీరు పది సెకెన్ల వ్యవధిలో వెతికితే ఈ టెస్ట్‌లో మీరు గెలిచినట్టే. కనిపెట్టగలిగారా? కింద పరిచి ఉన్న కార్పెట్ ఎడమ భాగంలో కుక్క పిల్ల ఉంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Photo) అవుతోంది. ఈ టెస్ట్‌లో చాలా మంది ఫెయిల్ అయ్యారు. పది సెకెన్లలోపు కుక్క ఎక్కడ ఉందో గుర్తించలేకపోయారు. కేవలం ఒక శాతం మంది మాత్రమే ఈ టెస్ట్‌లో పాస్ అయ్యారు.

Updated Date - Jan 29 , 2024 | 06:52 PM

Advertising
Advertising