ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఎంగేజ్‌మెంట్‌లో అమ్మాయి ఎంత అందంగా కన్ను కొట్టిందో చూడండి.. హృదయం బద్దలైందంటూ నెటిజన్ల కామెంట్లు!

ABN, Publish Date - Mar 04 , 2024 | 04:32 PM

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగిన ఓ రొమాంటిక్ సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో అబ్బాయి కుటుంబం నిశ్ఛితార్థం కోసం అమ్మాయి ఇంటికి వెళ్లింది.

హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం (Marriage) అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఎంగేజ్‌మెంట్ (Engagement) నుంచి వివాహం వరకు ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. వివాహానికి ముందు అబ్బాయి కుటుంబ సభ్యులు అమ్మాయి ఇంటికి, అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటికి వెళ్లి అన్నీ సరి చూసుకుంటారు. అన్నీ కుదిరితే నిశ్చితార్థం చేసుకుంటారు. నిశ్ఛితార్థ సమయంలో అబ్బాయి, అమ్మాయి సైలెంట్‌గా ఒకరినొకరు చూసుకోవడం, మాట్లాడుకోవడం చేస్తుంటారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగిన ఓ రొమాంటిక్ సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో అబ్బాయి కుటుంబం నిశ్ఛితార్థం కోసం అమ్మాయి ఇంటికి వెళ్లింది. అబ్బాయి కుర్చీలో కూర్చుని ఉండగా, అమ్మాయి పక్కనే నిలబడి ఉంది. అబ్బాయి తన వైపు చూడగానే ఆ అమ్మాయి ముద్దు పెడుతున్నట్టు చేసింది. అనంతరం కన్ను కొట్టింది (Girl Winks to boy). ఆ తర్వాత ఇద్దరూ ఎంతో అందంగా నవ్వుకున్నారు.

వారి మధ్య ఈ రొమాంటిక్ మూమెంట్‌ను పక్కనే ఉన్న వ్యక్తి వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 3 కోట్ల మందికి పైగా వీక్షించారు. 18 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ``చాలా అందమైన వీడియో``, ``ఆ కుర్రాడి హృదయం బద్దలైంది``, ``వెరీ క్యూట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 04 , 2024 | 04:32 PM

Advertising
Advertising