అద్భుతాలేందో చూపండి..
ABN, Publish Date - Feb 13 , 2024 | 03:12 PM
ప్రపంచంలో అత్యద్భుతంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించామని చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ అద్భుతాలేంటో తమకు చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
Updated Date - Feb 13 , 2024 | 03:12 PM