రంగంలోకి ఎన్‌డీఎస్‌ఏ బృందం
ABN, Publish Date - Mar 07 , 2024 | 03:50 PM
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడికొండ నిర్మించిన లక్ష్మీ బ్యారేజీలో దెబ్బతిన్న ఫియర్లను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది.
Updated Date - Mar 07 , 2024 | 03:51 PM