మహబూబ్‌నగర్‌లో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్దనున్న మాడ్రన్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు
ABN, Publish Date - Oct 01 , 2024 | 05:56 PM
మహబూబ్‌నగర్‌లో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్దనున్న మాడ్రన్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు
మాడ్రన్ హైస్కూల్లో బతుకమ్మ ఆడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేస్తున్న విద్యార్థులు
విద్యార్థినులను ఫొటో తీస్తున్న ఉపాధ్యాయురాలు
బతుకమ్మతో ఫోటోలు దిగిన విద్యార్థులు
ప్రత్యేక వస్త్రధారణలో బతుకమ్మలతో చిన్నారులు
బతుకమ్మలను ఎత్తుకున్న చిన్నారులు
Updated Date - Oct 01 , 2024 | 05:57 PM