Bathukamma: నేడు అటుకుల బతుకమ్మ
ABN, Publish Date - Oct 03 , 2024 | 05:54 AM
ప్రకృతి స్వరూపిణిగా తెలంగాణ ప్రజలు ఆరాధించే బతుకమ్మ వేడుకల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు (గురువారం) ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను ‘అటుకుల బతుకమ్మగా పిలుస్తారు.
Atukula Bathukamma
ప్రకృతి స్వరూపిణిగా తెలంగాణ ప్రజలు ఆరాధించే బతుకమ్మ వేడుకల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు (గురువారం) ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను ‘అటుకుల బతుకమ్మ’గా ఆరాధిస్తారు. ఈ రోజున ప్రధానంగా నివేదించేవి అటుకులు కాబట్టి ‘అటుకుల బతుకమ్మ’ అని పిలుస్తారు. వివిధ రకాల పూలతో రెండు ఎత్తులలో గౌరమ్మను పేరుస్తారు. ఆటపాటలతో వేడుక చేసుకుంటారు.
ఈ రోజు నైవేద్యం: సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు
Bathukamma History: వెయ్యేళ్ల బతుకమ్మ చరిత్ర మీకు తెలుసా?
Updated Date - Oct 03 , 2024 | 08:42 AM