నాట్యానికి మూలం శివతాండవమే!
ABN, Publish Date - Oct 18 , 2024 | 05:36 AM
నాట్య శాస్త్ర సృష్టికర్త మహా శివుడని పురాణాలు చెబుతున్నాయి. నాట్య కళను తన వాహనమైన నందీశ్వరుడికి ఆయన అనుగ్రహించాడు. ఆ విద్యను
శివతాండవం ప్రాచీన భారతీయ నృత్య రూపాలన్నిటికీ మూలం
నాట్య శాస్త్ర సృష్టికర్త మహా శివుడని పురాణాలు చెబుతున్నాయి. నాట్య కళను తన వాహనమైన నందీశ్వరుడికి ఆయన అనుగ్రహించాడు. ఆ విద్యను తనకు నేర్పాలని బ్రహ్మదేవుడు కోరగా... శివుడి ఆనతి మేరకు బ్రహ్మకు దాన్ని నందీశ్వరుడు ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు నాట్యవేదాన్ని రచించాడని, దానినే భరతముని నాట్య శాస్త్ర రూపంలో లోకానికి అందించాడనీ అంటారు. భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలన్నిటికీ మూలం.. మహా శివుడి తాండవం. ఆ శివతాండవం... ప్రాచీన నృత్యరీతులుగా పరిణామం చెందిన తీరు ఇది.
శివతాండవం నాట్యవేదం
36 వేలకు పైగా శ్లోకాలు
నాట్యశాస్త్రం
6 వేలకు పైగా శ్లోకాలు
భరతముని
(వేదకాలం నాటి యోగి)
బ్రహ్మ ప్రధానమైన అంశాలు
భావప్రకటనలు, భావోద్వేగాలు
(రసాలు, భావాలు)
హస్తాభినయాలు
(ముద్రలు)
సంగీతం
(రాగాలు, తాళాలు)
ఛందాలు
లయ విన్యాసాలు/ రిథమిక్ ప్యాట్రన్స్
సాహిత్యం
(పద్యం, గీతం, సంభాషణ)
దుస్తులు, అలంకరణ
(ఆభరణాలతో సహా)
శారీరకమైన కదలికలు
(ఆంగికాభినయం)
రంగాలంకరణ
(ప్రదర్శించే వేదిక అలంకరణ)
ప్రేక్షకులను నిమగ్నం చేయడం నాట్యం
(నాట్యం, నృత్యం, నృత్తం)
కూచిపూడి
మణిపురి
ఒడిస్సీ
మోహినీ ఆట్టం
భరతనాట్యం
సతి్త్రయా
కథకళి
Updated Date - Oct 18 , 2024 | 05:36 AM