ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీన్స్‌ సేఫ్టీకి మెటా చర్యలు

ABN, Publish Date - Jan 26 , 2024 | 10:33 PM

మెటా తన పరిధిలోని ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఉపయోగించే యువత(టీన్స్‌) సేఫ్టీకి సంబంధించి పలు చర్యలనుతీసుకుంటోంది. అందులో భాగంగా డైరెక్ట్‌ మెసేజ్‌ సెట్టింగ్స్‌ను డిఫాల్ట్‌గా కట్టుదిట్టం చేస్తోంది. ప్రధానంగా అమెరికా, బ్రిటన్‌ తదితరాల్లో దేశాన్ని

మెటా తన పరిధిలోని ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఉపయోగించే యువత(టీన్స్‌) సేఫ్టీకి సంబంధించి పలు చర్యలనుతీసుకుంటోంది. అందులో భాగంగా డైరెక్ట్‌ మెసేజ్‌ సెట్టింగ్స్‌ను డిఫాల్ట్‌గా కట్టుదిట్టం చేస్తోంది. ప్రధానంగా అమెరికా, బ్రిటన్‌ తదితరాల్లో దేశాన్ని అనుసరించి 18 నుంచి 16 ఏళ్ళ లోపు పిల్లలకు కాంటాక్ట్‌ లేదా గ్రూపులో ఉన్న వ్యక్తుల నుంచి మాత్రమే డైరెక్ట్‌ మెసేజ్‌లు అందుతాయి. అంటే తెలియని వ్యక్తులు పంపే మెసేజ్‌లు వారికి చేరవు. గత ఏడాది మార్చిలోనే సూపర్విజన్‌ టూల్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ జోడించింది. సక్రమంగా లేని ఇమేజ్‌లను టీన్స్‌ చూడకుండా ఉండేలా కూడా చర్యలను ఈ ఏడాది మొదట్లో ఆరంభించింది. రెండురోజుల నుంచే అపరిచితుల నుంచి మెసేజ్‌లు టీన్స్‌కు అందకుండా ఇన్‌స్టాగ్రామ్‌ కట్టడి చేసింది. ఇందుకోసం ‘పేరెంటల్‌ సూపర్విజన్‌ టూల్స్‌ ద్వారా అప్రూవల్‌ తప్పనిసరి. ఈ ఫీచర్‌ విషయంలో మరిన్ని విషయాలను త్వరలో తెలియజేస్తామని మెటా ఈ సందర్భంలో తెలియజేసింది. అలాగే పొగాకు ఉత్పత్తులు, ఆయుధాలు, ఆల్కహాల్‌, కాంట్రాసెప్షన్‌, కాస్మొటిక్‌ ప్రొజీజరర్స్‌, వెయిట్‌ లాస్‌ ప్రోగ్రామ్స్‌ పై కూడా ఇన్‌స్టాగ్రామ్‌ ఆంక్షలు విధించింది. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో వీటన్నింటి అమలుకు శ్రీకారం చుట్టింది.

Updated Date - Jan 26 , 2024 | 10:33 PM

Advertising
Advertising