ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పిల్లల్లో ఆత్మవిశ్వాసం...

ABN, Publish Date - Mar 27 , 2024 | 05:24 AM

చిన్నపిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటం.. వారిలోని అతి భయాలను పోగొట్టే పని చేయాల్సింది పేరెంట్స్‌. ముఖ్యంగా పిల్లల్లో ఆత్మన్యూనత భావాన్ని పోగొట్టి.. ఆత్మవిశ్వాసం రెట్టింపు చేయాలంటే చిన్న టిప్స్‌ పాటించాల్సిందే.

చిన్నపిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటం.. వారిలోని అతి భయాలను పోగొట్టే పని చేయాల్సింది పేరెంట్స్‌. ముఖ్యంగా పిల్లల్లో ఆత్మన్యూనత భావాన్ని పోగొట్టి.. ఆత్మవిశ్వాసం రెట్టింపు చేయాలంటే చిన్న టిప్స్‌ పాటించాల్సిందే.

  • పిల్లలను నలుగురిలో అరవటం, కొట్టడం.. లాంటివి చేయటం వల్ల షేమ్‌గా ఫీలవుతారు. ఆ తర్వాత తోటి స్నేహితులతో మాట్లాడటానికి ఇష్టపడరు. అందుకే ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కోప్పడకుండా.. పర్సనల్‌గా ఇది మంచి, చెడు అని చెప్పాలి. అప్పుడే పిల్లలు అర్థం చేసుకోగలరు.

  • మీ పిల్లలో బలాలు, బలహీనతలు మీకు మాత్రమే తెలుసు. ఇతరుల పిల్లలతో పోల్చటం, మార్కులు విషయంలో తిట్టడంతో పాటు వారిలా ఉండాలని చెప్పటం చేయకూడదు. ఇలా చేస్తే పిల్లల్లో వారిపట్ల తక్కువ భావం కలుగుతుంది. కోపం పెరుగుతుంది. తద్వారా ఇతర ఇబ్బందులు వస్తాయి. వారిలో కాన్ఫిడెన్స్‌ పోకుండా ఉండాలంటే.. చిన్న పనులైనా మెచ్చుకోవాలి. వారి బలహీనతలు మీద మాట్లాడకుండా.. వారి బలాలను, వారి ప్రతిభను మనసారా మెచ్చుకోండి. అప్పుడే పిల్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

  • కొన్ని వస్తువులు ఇవ్వకున్నా, ఇష్టమైన ఆహారం చేసిపెట్టకున్నా పిల్లలు అలుగుతారు. విషయం స్పష్టంగా నచ్చచెప్పాలి.

  • పిల్లల మాటలను బాగా వినాలి. వారి మంచి పనులను ఎంకరేజ్‌ చేయాలి. అప్పుడే పిల్లలు మరింత ఆసక్తితో పని చేయగలరు. వారిలో ఆత్మవిశ్వాసం అధికమవుతుంది.

Updated Date - Mar 27 , 2024 | 05:24 AM

Advertising
Advertising