ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిర శాంతి బహుమతి

ABN, Publish Date - Dec 07 , 2024 | 04:38 AM

చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెలీ బాచెలెట్‌కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి-2024 దక్కింది.

న్యూఢిల్లీ, డిసెంబరు 6: చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెలీ బాచెలెట్‌కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి-2024 దక్కింది. అంతర్జాతీయంగా మానవ హక్కులు, శాంతి, సమానత్వం కోసం ఆమె చేస్తున్న కృషికి ఈ అవార్డు లభించింది. ఈ మేరకు శుక్రవారం ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ మీడియాకు వెల్లడించింది. మిచెలీ బాచెలెట్‌ గతంలో ఐక్యరాజ్య సమితి మహిళా కమిషన్‌, మానవ హక్కుల సంఘంకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. లింగ సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం గళమెత్తారు.

Updated Date - Dec 07 , 2024 | 04:38 AM