ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శబరిమలలో వైభవోపేతంగా మకరవిళక్కు

ABN, Publish Date - Jan 17 , 2024 | 03:52 AM

‘‘స్వామియే శరణం అయ్యప్పా’’.. అంటూ వేల మంది భక్తుల శరణుఘోషల మధ్య శబరిమల అయ్యప్ప సన్నిధిలో

తిరువనంతపురం/న్యూఢిల్లీ, జనవరి 16: ‘‘స్వామియే శరణం అయ్యప్పా’’.. అంటూ వేల మంది భక్తుల శరణుఘోషల మధ్య శబరిమల అయ్యప్ప సన్నిధిలో వైభవోపేతంగా మకరవిళక్కు వేడుకలు జరిగాయి. సోమవారం సాయంత్రం 6.45 సమయంలో సన్నిధానానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు(కాంతిమల)పై అయ్యప్పస్వామి జ్యోతిరూపంలో దర్శనమిచ్చారు. ఇదిలా ఉండగా, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీ. ముఖ్యంగా గంగానది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశమైన పశ్చిమబెంగాల్‌లోని ‘గంగాసాగర్‌’ ప్రాంతానికి భక్తులు పోటెత్తుతారు. సోమవారం రికార్డు స్థాయిలో కోటి మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, సమీపంలోని కపిల మహర్షి ఆలయాన్ని సందర్శించారని అధికారులు తెలిపారు. అటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద త్రివేణి సంగమంలోనూ 21 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలాచరించారు.

Updated Date - Jan 17 , 2024 | 03:52 AM

Advertising
Advertising