ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భారత సైన్యం భేష్‌!

ABN, Publish Date - Jan 18 , 2024 | 03:03 AM

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సాయుధ దళం కలిగిన దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. సైనిక శక్తిని వెల్లడించే ‘గ్లోబల్‌ ఫైర్‌పవర్‌’ సంస్థ ప్రపంచ దేశాల మిలటరీకి సంబంధించిన తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.

న్యూఢిల్లీ, జనవరి 17: ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సాయుధ దళం కలిగిన దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. సైనిక శక్తిని వెల్లడించే ‘గ్లోబల్‌ ఫైర్‌పవర్‌’ సంస్థ ప్రపంచ దేశాల మిలటరీకి సంబంధించిన తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా టాప్‌లో కొనసాగుతుండగా.. రష్యా, చైనా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్‌ నాలుగో స్థానంలోనూ, దక్షిణ కొరియా ఐదో స్థానంలోనూ ఉన్నాయి. గతేడాది ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్‌ ఒక స్థానం దిగజారి ఆరో స్థానానికి పరిమితమైంది. గ్లోబల్‌ ఫైర్‌పవర్‌.. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాల సైనిక బలం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ ఇచ్చింది. దళాల సంఖ్య, యుద్ధ పరికరాలు, ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక పరిస్థితుల్లాంటి 60కిపైగా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను ఇచ్చింది.

Updated Date - Jan 18 , 2024 | 08:49 AM

Advertising
Advertising