ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Flipkart Republic Day Sale: ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు గుడ్ న్యూస్! రిపబ్లిక్ డే సేల్ ఎప్పట్నుంచి అంటే..

ABN, Publish Date - Jan 09 , 2024 | 09:06 PM

కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మంచి ఆఫర్ల కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మరికొద్ది రోజుల్లో ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కాబోతోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ జనవరి 14వ తేదీన ప్రారంభమై 19 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రాబోయే సేల్ ఈవెంట్ టీజర్‌ పోస్ట్ అయింది.

కొత్త మొబైల్ (Smart Phone) కొనాలనుకుంటున్నారా? మంచి ఆఫర్ల కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మరికొద్ది రోజుల్లో ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ (Flipkart Republic Day Sale) ప్రారంభం కాబోతోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ జనవరి 14వ తేదీన ప్రారంభమై 19 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రాబోయే సేల్ ఈవెంట్ టీజర్‌ పోస్ట్ అయింది. ఆ టీజర్ ద్వారా తక్కువ ధరకు లభించే ఫోన్‌ల జాబితాను కూడా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌లకు ఎప్పటిలాగానే ఈ సేల్ ఒకరోజు ముందుగానే మొదలవుతుంది (Flipkart).

రాబోయే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 వంటి ఆపిల్ డివైజ్‌లతో పాటు, గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, మోటోరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 5జీ, పిక్సెల్ 8, వివో టీ2 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో, వివో టీ2ఎక్స్, పోకో ఎక్స్5, రియల్‌మి 11, రెడ్‌మి12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 వంటి మరిన్ని ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించనుంది (Discounts on Mobiles).

ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాదు.. అమెజాన్ కూడా రిపబ్లిక్ సేల్‌ను నిర్వహించనుంది. అమెజాన్ సేల్ ఈవెంట్ తేదీలు ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ సేల్‌లో ధర తగ్గింపు పొందే డివైజ్‌లను అమెజాన్ రివీల్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్, రెడ్‌మి 12, గెలాక్సీ ఎస్23, వన్‌ప్లస్ 11ఆర్ సహా మరిన్ని ఫోన్లపై అమెజాన్ తగ్గింపులను అందించనుంది.

Updated Date - Jan 09 , 2024 | 09:06 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising