ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Watch Video: కట్టిపడేస్తున్న కశ్మీర్ అందాలు.. ఈ వీడియోగానీ ఒక్కసారి చూశారో..!!

ABN, Publish Date - Feb 01 , 2024 | 06:59 PM

ఏడాదిలో ఎక్కువ రోజులు మంచుతో కప్పి ఉండే కశ్మీర్(Jammu Kashmir) అందాలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా(Viral Video) మారింది.

కశ్మీర్: ఏడాదిలో ఎక్కువ రోజులు మంచుతో కప్పి ఉండే కశ్మీర్(Jammu Kashmir) అందాలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా(Viral Video) మారింది. సదరు వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) ఎక్స్‌లో(X) షేర్ చేశారు. ఇందులో దట్టంగా పరుచుకున్న మంచులోంచి ఓ రైలు వెళ్తూ ఉంటుంది. దీనిని ఓ నెటిజన్ వీడియో తీయగా.. వైష్ణవ్ పోస్ట్ చేశారు.

బారాముల్లా - బనిహాల్ మధ్య ఈ రైలు నడుస్తోందని.. మంత్రి రాసుకొచ్చారు. వీడియోను ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించి.. వేల సంఖ్యలో షేర్ చేశారు. వారంతా కశ్మీర్ అందాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ఒక యూజర్ "మెస్మరైజింగ్ బ్యూటీ" అని కామెంట్ చేయగా, మరొకరు.. స్విట్జర్లాండ్‌లా ఉందంటూ.. ఇంకొకరు "వావ్ ! వీడియో చూస్తుంటే స్విట్జర్లాండ్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది!" అని.. ఇలా తమకు నచ్చిన తీరులో కామెంట్ చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2024 | 07:50 PM

Advertising
Advertising