ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పదవీకాలంలో 11వ స్థానం.. ప్రమాణాల్లో నెంబర్‌ వన్‌!

ABN, Publish Date - Jan 29 , 2024 | 03:25 AM

దేశంలో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలతో నితీశ్‌ పోటీ పడుతున్నారు. 17 ఏళ్ల 158 రోజుల పాలనతో ఆయన 11వ స్థానంలో ఉన్నారు.

అత్యధికకాలం సీఎంలుగా ఉన్న నేతలు ప్రమాణం చేసింది ఐదుసార్లే

దేశంలో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలతో నితీశ్‌ పోటీ పడుతున్నారు. 17 ఏళ్ల 158 రోజుల పాలనతో ఆయన 11వ స్థానంలో ఉన్నారు. విచిత్రమేమిటంటే, పదవీకాలం పరంగా 10 మంది తర్వాత ఉన్నప్పటికీ.. సీఎంగా ప్రమాణాల పరంగా మాత్రం నితీశ్‌దే రికార్డు. ముఖ్యమంత్రిగా 9 సార్లు ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఆయన తప్ప దేశంలో మరెవరూ లేరు. నితీశ్‌ కుమార్‌ కన్నా ఎక్కువ కాలంపాటు ముఖ్యమంత్రులుగా పని చేసిన 10 మందిలో 9 మంది ఐదుసార్లు సీఎంగా ప్రమాణం చేయగా, మాణిక్‌ సర్కార్‌ నాలుగు సార్లే ప్రమాణం చేశారు. వీరందరికన్నా వెనక ఉన్న నితీశ్‌ మాత్రం 9 సార్లు ఆ పని చేసి ‘రికార్డు’ నెలకొల్పారు.

Updated Date - Jan 29 , 2024 | 06:20 AM

Advertising
Advertising