ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జెన్‌ టెక్నాలజీస్‌ లాభంలో ఐదింతల వృద్ధి

ABN, Publish Date - Jan 28 , 2024 | 03:08 AM

జెన్‌ టెక్నాలజీస్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. డిసెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ మొత్తం ఆదాయం మూడింతల వృద్ధితో రూ.34.8 కోట్ల నుంచి రూ.102.26 కోట్లకు పెరిగింది...

జెన్‌ టెక్నాలజీస్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. డిసెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ మొత్తం ఆదాయం మూడింతల వృద్ధితో రూ.34.8 కోట్ల నుంచి రూ.102.26 కోట్లకు పెరిగింది. మరోవైపు నికర లాభం కూడా ఐదింతలు వృద్ధి చెంది రూ.7.58 కోట్ల నుంచి ఏకంగా రూ.31.66 కోట్లకు పెరిగింది. కాగా క్యూఐపీ ద్వారా రూ.1,000 కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

Updated Date - Jan 28 , 2024 | 03:08 AM

Advertising
Advertising