రామ్‌రాజ్ కాటన్ ప్రచారకర్తగా రిషబ్ శెట్టి
ABN, Publish Date - Jan 26 , 2024 | 03:21 AM
రామ్‌రాజ్ కాటన్ ప్రచారకర్తగా కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి నియమితులయ్యారు. రామ్‌రాజ్ ధోతీలు, షర్ట్స్, కుర్తాలకు రిషబ్ ప్రచారం చేపట్టనున్నారని...
హైదరాబాద్: రామ్‌రాజ్ కాటన్ ప్రచారకర్తగా కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి నియమితులయ్యారు. రామ్‌రాజ్ ధోతీలు, షర్ట్స్, కుర్తాలకు రిషబ్ ప్రచారం చేపట్టనున్నారని రామ్‌రాజ్ కాటన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ ఈశ్వర్ తెలిపారు. రామ్‌రాజ్ బ్రాండ్‌కు ప్రచారం చేపట్టం ఎంతగానో సంతోషాన్నిస్తోందని ఈ సందర్భంగా రిషబ్ శెట్టి అన్నారు. ఉత్తమ నటుడు, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి ప్రచారంతో రామ్‌రాజ్ బ్రాండ్ వినియోగదారులకు మరింత చేరువ అవుతుందని సంస్థ ఎండీ అరుణ్ తెలిపారు.
Updated Date - Jan 26 , 2024 | 03:21 AM