ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇండోఫాస్ట్‌ ఎనర్జీతో రాపిడో భాగస్వామ్యం

ABN, Publish Date - Oct 24 , 2024 | 01:25 AM

దేశంలోని ప్రధాన నగరాల్లో పియాజియో స్వాపబుల్‌ విద్యుత్‌ త్రీ వీలర్లు ప్రవేశపెట్టడానికి ఇండోఫాస్ట్‌ ఎనర్జీతో రాపిడో భాగస్వామ్య ఒప్పం దం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద...

హైదరాబాద్‌: దేశంలోని ప్రధాన నగరాల్లో పియాజియో స్వాపబుల్‌ విద్యుత్‌ త్రీ వీలర్లు ప్రవేశపెట్టడానికి ఇండోఫాస్ట్‌ ఎనర్జీతో రాపిడో భాగస్వామ్య ఒప్పం దం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద రాబోయే 24 నెలల కాలంలో వివిధ నగరాల్లో 10 వేల ఈ-సిటీ మ్యాక్స్‌ త్రీవీలర్లు ప్రవేశపెడతారు. హైదరాబాద్‌, బెంగళూరు నుంచి దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ ఈ భాగస్వామ్యం విస్తరిస్తుంది. ఇండోఫా్‌స్టతో భాగస్వామ్యం వల్ల తాము ఈవీ ప్లాట్‌ఫారం విస్తరించేందుకు వీలు కలుగుతుందని రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి అన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 01:25 AM