ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

22 నుంచి నోవా అగ్రిటెక్‌ పబ్లిక్‌ ఇష్యూ

ABN, Publish Date - Jan 18 , 2024 | 05:25 AM

భూసార నిర్వహణ, పంట ఉత్పత్తికారకాల, పోషకాలను తయారు చేస్తున్న నోవా అగ్రిటెక్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.144 కోట్లు సమీకరించనుంది...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భూసార నిర్వహణ, పంట ఉత్పత్తికారకాల, పోషకాలను తయారు చేస్తున్న నోవా అగ్రిటెక్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.144 కోట్లు సమీకరించనుంది. ఇష్యూ జనవరి 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. దరఖాస్తుకు ఒక్కో షేరు ధర శ్రేణిని రూ.39-41గా నిర్ణయించింది. కనీసం 365 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. రూ.2 ముఖ విలువ కలిగిన రూ.112 కోట్ల విలువైన కొత్త షేర్లను ఇష్యూలో జారీ చేస్తారు. ఓఎఫ్‌ఎస్‌ కింద ప్రమోటర్‌ నూతలపాటి వెంకటసుబ్బారావు 77,58,620 షేర్లను విక్రయిస్తారు.

Updated Date - Jan 18 , 2024 | 07:24 AM

Advertising
Advertising