ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్‌ఎండీసీకి మారుత్‌ డ్రోన్లు

ABN, Publish Date - Jan 31 , 2024 | 01:13 AM

డ్రోన్ల తయారీలో అగ్రగామి అయిన మారుత్‌ డ్రోన్స్‌.. ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీకి డ్రోన్‌ ఆధారిత ఖనిజాన్వేషణ చేపట్టడానికి డ్రోన్లు సరఫరా చేసింది. మారుత్‌ డ్రోన్స్‌ నుంచి...

హైదరాబాద్‌: డ్రోన్ల తయారీలో అగ్రగామి అయిన మారుత్‌ డ్రోన్స్‌.. ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీకి డ్రోన్‌ ఆధారిత ఖనిజాన్వేషణ చేపట్టడానికి డ్రోన్లు సరఫరా చేసింది. మారుత్‌ డ్రోన్స్‌ నుంచి రెండు కస్టమైజ్డ్‌ ఆక్టాకాప్టర్‌ డ్రోన్లు సేకరించినట్టు ఎన్‌ఎండీసీ ప్రకటించింది. ఈ డ్రోన్లకు మాగ్నెటోమీటర్‌, హైపర్‌ స్పెక్ట్రల్‌, లిడార్‌ వంటి ఆధునిక సెన్సర్లుంటాయి. దీని వల్ల ఖనిజాన్వేషణ సామర్థ్యాలు పెరుగుతాయి. కచ్చితమైన మ్యాపిం గ్‌, అన్వేషణకు ఇవి సహాయపడతాయని మారుత్‌ డ్రోన్స్‌ సీఈఓ ప్రేమ్‌కుమార్‌ విస్లావత్‌ తెలిపారు.

Updated Date - Jan 31 , 2024 | 01:13 AM

Advertising
Advertising