ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హైదరాబాద్‌లో ఎల్‌ఎస్‌ఈజీ ఎక్సలెన్స్‌ కేంద్రం

ABN, Publish Date - Jan 19 , 2024 | 05:23 AM

ఎల్‌ఎ్‌సఈజీ (లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ గ్రూప్‌) హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎల్‌ఎ్‌సఈజీ (లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ గ్రూప్‌) హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా నిపుణుల లభ్యతను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎల్‌ఎ్‌సఈజీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ఇర్ఫాన్‌ హుస్సేన్‌ తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన ఇంజనీరింగ్‌ సొల్యూ షన్లను అందించడానికి ఈ కేంద్రం దోహదం చేస్తుంది. ప్రస్తుతం 300 మంది నిపుణులతో దీన్ని ఏర్పాటు చేశారు. 2025 చివరి నాటికి మరో 1000 మంది ఇంజనీర్లు, నిపుణులను నియమించుకోనున్నట్లు హుస్సేన్‌ చెప్పారు.

Updated Date - Jan 19 , 2024 | 05:23 AM

Advertising
Advertising