ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అత్యంత విలువైన పీఎస్‏యూగా ఎల్‌ఐసీ

ABN, Publish Date - Jan 18 , 2024 | 05:24 AM

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా, దేశంలో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎ్‌సయూ) జాబితాలో ఎస్‌బీఐని వెనక్కి నెట్టి ఎల్‌ఐసీ అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రారంభ ట్రేడింగ్‌లో ఎల్‌ఐసీ షేరు 3 శాతం పెరిగి...

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా, దేశంలో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎ్‌సయూ) జాబితాలో ఎస్‌బీఐని వెనక్కి నెట్టి ఎల్‌ఐసీ అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రారంభ ట్రేడింగ్‌లో ఎల్‌ఐసీ షేరు 3 శాతం పెరిగి రూ.919.45 వద్ద సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని రికార్డు చేసింది. దాంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.5.75 లక్షల కోట్లకు ఎగబాకింది. అదే సమయంలో ఎస్‌బీఐ షేరు నష్టాల్లో ట్రేడైంది. దాంతో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.5.60 లక్షల కోట్లకు పరిమితమైంది. చివర్లో ఎల్‌ఐసీ షేరు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.5.61 లక్షల కోట్లుగా నమోదు కావడంతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగింది.

Updated Date - Jan 18 , 2024 | 07:38 AM

Advertising
Advertising