ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హెచ్‌పీసీఎల్‌ లాభంలో భారీ వృద్ధి

ABN, Publish Date - Jan 26 , 2024 | 03:07 AM

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ హెచ్‌పీసీఎల్‌ డిసెంబరు త్రైమాసికంలో స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన రూ.529.02 కోట్ల నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.172.43 కోట్లతో...

న్యూఢిల్లీ: ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ హెచ్‌పీసీఎల్‌ డిసెంబరు త్రైమాసికంలో స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన రూ.529.02 కోట్ల నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.172.43 కోట్లతో పోల్చితే లాభం మూడింతలు పెరిగింది. శక్తివంతమైన మార్కెటింగ్‌ మార్జిన్లు ఇన్వెంటరీ నష్టాల ప్రభావాన్ని తగ్గించాయి కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్‌ ధరలు తగ్గినా 21 నెలలుగా రిటైల్‌ ధరలను స్తంభింప చేయడం మార్కెట్‌ మార్జిన్లు పెరగడానికి దోహదపడింది. కంపెనీ ఆదాయం మాత్రం గత ఏడాది తరహాలోనే రూ.1.18 లక్షల కోట్ల వద్ద స్ధిరంగా ఉంది.

Updated Date - Jan 26 , 2024 | 03:07 AM

Advertising
Advertising