ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

10 నెలల్లో ఫ్రాంక్స్‌ లక్ష అమ్మకాల మైలురాయి

ABN, Publish Date - Jan 25 , 2024 | 04:21 AM

మారుతి సుజుకీ ఫ్రాంక్స్‌ కారు 10 నెలల కాలవ్యవధిలోనే లక్ష అమ్మకాల మైలురాయిని దాటింది. ఇది ఒక రికార్డు, పరిశ్రమలో ఈ కారు ఒక బెంచ్‌మార్క్‌...

న్యూఢిల్లీ: మారుతి సుజుకీ ఫ్రాంక్స్‌ కారు 10 నెలల కాలవ్యవధిలోనే లక్ష అమ్మకాల మైలురాయిని దాటింది. ఇది ఒక రికార్డు, పరిశ్రమలో ఈ కారు ఒక బెంచ్‌మార్క్‌ నిర్దేశించిందని కంపెనీ ప్రకటించింది. దేశీయ మార్కెట్లో ఫ్రాంక్స్‌ కారును గత ఏడాది ఏప్రిల్‌ 24వ తేదీన ప్రవేశపెట్టారు. 2022లో ఎస్‌యూవీల విభాగంలో తమ వాటా 10.4 శాతం కాగా అది 19.7 శాతానికి చేరడానికి ఈ కారు దోహదపడిందని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీ వాస్తవ తెలిపారు.

Updated Date - Jan 25 , 2024 | 04:21 AM

Advertising
Advertising