ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏడాదిలో జొమాటోను మించిపోనున్న బ్లింకిట్‌

ABN, Publish Date - Mar 19 , 2024 | 03:29 AM

క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బ్లింకిట్‌ (గతంలో గ్రోఫర్స్‌) సైజు జొమాటో ఫుడ్‌ డెలివరీ బిజినె్‌సను మించిపోనుందని ఈ రెండు కంపెనీల సీఈఓ దీపిందర్‌ గోయల్‌ అన్నారు...

క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బ్లింకిట్‌ (గతంలో గ్రోఫర్స్‌) సైజు జొమాటో ఫుడ్‌ డెలివరీ బిజినె్‌సను మించిపోనుందని ఈ రెండు కంపెనీల సీఈఓ దీపిందర్‌ గోయల్‌ అన్నారు. 2022లో బ్లింకిట్‌ను జొమాటో 57 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంపెనీ మొత్తం ఆదాయంలో జొమాటో ఫుడ్‌ డెలివరీ వ్యాపార వాటా 56 శాతంగా ఉంది. కంపెనీ తదుపరి వృద్ధికి బ్లింకిట్‌ చోదకం కానుందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్లింకిట్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించి పూర్తి స్థాయి ఈ-కామర్స్‌ కంపెనీగా మార్చే దిశగా జొమాటో ఆలోచిస్తోంది.

Updated Date - Mar 19 , 2024 | 03:29 AM

Advertising
Advertising