ఆస్ర్టో గైడ్ : 24,300 పైన బుల్లిష్
ABN, Publish Date - Nov 25 , 2024 | 03:21 AM
నిఫ్టీ గత వారం 24,956-23,263 పాయింట్ల మధ్యన కదలాడి 375 పాయింట్ల లాభంతో 23,907 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.....
ఆస్ర్టో గైడ్ : 24,300 పైన బుల్లిష్
(నవంబరు 25-29 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 24,956-23,263 పాయింట్ల మధ్యన కదలాడి 375 పాయింట్ల లాభంతో 23,907 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,562, 23,644, 23,909, 24,482 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 24,300 బ్రేక్‌డౌన్ స్థాయి: 23,400
నిరోధ స్థాయిలు: 24,100, 24,200, 23,400
(24,000 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 23,700, 23,500, 23,400
(23,800 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్త్రి
Updated Date - Nov 25 , 2024 | 03:21 AM