ఆస్ర్టో గైడ్ 21660 పైన బుల్లిష్
ABN, Publish Date - Jan 29 , 2024 | 05:53 AM
నిఫ్టీ గత వారం 21750-21137 పాయింట్ల మధ్యన కదలాడి 224 పా యింట్ల నష్టంతో 21353 వద్ద ముగి సింది. ఈ వారాంతంలో 21660 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
ఆస్ర్టో గైడ్ 21660 పైన బుల్లిష్
(జనవరి 29-ఫిబ్రవరి 2 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ : 21353 (-224)
నిఫ్టీ గత వారం 21750-21137 పాయింట్ల మధ్యన కదలాడి 224 పా యింట్ల నష్టంతో 21353 వద్ద ముగి సింది. ఈ వారాంతంలో 21660 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 21545, 21010, 19997, 19555 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి : 21750 బ్రేక్‌డౌన్ స్థాయి: 21050
నిరోధ స్థాయిలు: 21555, 21655, 21755
(21455 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 21155, 21055, 20955
(21255 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్ర్తి
Updated Date - Jan 29 , 2024 | 05:53 AM