ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

4 ఎన్‌బీఎ్‌ఫసీలపై ఆర్‌బీఐ వేటు

ABN, Publish Date - Oct 18 , 2024 | 01:24 AM

అడ్డగోలుగా నిబంధనలను తుంగలో తొక్కుతున్న నాలుగు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ)లపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వేటు వేసింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే నవీ ఫిన్‌సర్వ్‌ లిమిటెడ్‌...

ముంబై: అడ్డగోలుగా నిబంధనలను తుంగలో తొక్కుతున్న నాలుగు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ)లపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వేటు వేసింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే నవీ ఫిన్‌సర్వ్‌ లిమిటెడ్‌, ఢిల్లీ కేంద్రంగా ఉన్న డీఎంఐ ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కోల్‌కతా కేంద్రంగా పని చేసే ఆరోహణ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, చెన్నైకి చెందిన ఆశీర్వాద్‌ మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అనే నాలుగు ఎన్‌బీఎ్‌ఫసీలు కొత్తగా రుణాల మంజూరు, పంపిణీ చేయకుండా నిషేధం విధించింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది.

Updated Date - Oct 18 , 2024 | 01:24 AM