ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇందిరాగాంధీకి ఘన నివాళి

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:46 PM

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటా సత్యం మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించారు.

పుట్టపర్తి : నివాళులు అర్పిస్తున్న కోటాసత్యం

పుట్టపర్తిరూరల్‌, నవంబరు 19 (ఆంద్రజ్యోతి) : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటా సత్యం మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


కదిరి అర్బన : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇందిరాగాంధీ సర్కిల్‌లో ఆమె చిత్రాపటానికి పూలమాలలు వేసి, నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కదిరిప్ప, కేఎస్‌ షాన్వాజ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 11:46 PM