ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రశాంతంగా ముగిసిన టెన్త్‌ పరీక్షలు

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:21 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి.

పెంటపాడు పోస్టుబేసిక్‌ పాఠశాల నుంచి వస్తున్న విద్యార్థులు

ఆకివీడు/ఉండి/మొగల్తూరు/నరసాపురం/పాలకోడేరు/ఆచంట/పెంటపాడు, మార్చి 27: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈనెల 18 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఆకివీడు మండలంలో ప్రశాంతంగా జరిగా యి. ఓ ప్రైవేటు పాఠశాల సెంటర్‌లో సీఎస్‌, డీవో, ఇన్విజిలేటర్స్‌ సెల్‌ఫోన్లను బీరువాలో పెట్టుకోవడంతో అబ్జర్వర్‌ వచ్చి ఆ ఫోన్లను భీమవరంలోని డీఈవో కార్యాలయంలో అందజేశారు. అనంతరం వారితో లెటర్లు రాయించుకుని అం దించారు. ఉండి మండలంలో బుధవారం జరిగిన పరీక్షకు 12మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొగల్తూరు మండలంలో 30 మంది గైర్హాజరయ్యారని ఎంఈవో శామ్యూల్‌ జాన్‌ తెలిపారు. నరసాపురం పట్టణ, మండలంలో 40 మంది గైర్హాజరయ్యారని ఎంఈవో పుష్పరాజ్యం తెలిపారు. పాలకోడేరు మండలంలో 703 మంది విద్యార్థులకు గాను 49 మంది గైర్హాజరయ్యారని ఎంఈవో పీవీఎస్‌ నాగరాజు తెలిపారు. ఆచంట మండలంలో 542 మందికి 11 మంది, ప్రైవేట్‌ విద్యార్థులు 117 మందికి 47 మంది గైర్హాజరయ్యారని ఎంఈవో ఎ.ఉషారాణి తెలిపారు. పెంటపాడు మండలంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 12:21 AM

Advertising
Advertising