ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మంచు కురిసే వేళ..

ABN, Publish Date - Nov 26 , 2024 | 11:50 PM

సాయంత్రం, ఉదయం వేళల్లో పరిసరాలన్నీ తెల్లదనాన్ని అద్దుకుంటున్నాయి. మంచుతో తడిసిపోతున్నాయి.

జాతీయ రహదారిపై రాత్రివేళల్లో దట్టంగా కురుస్తున్న మంచు

సాయంత్రం, ఉదయం వేళల్లో పరిసరాలన్నీ తెల్లదనాన్ని అద్దుకుంటున్నాయి. మంచుతో తడిసిపోతున్నాయి. రహదారులు తేమతో కూలైపోతున్నాయి. ఆ రోడ్లుపై ఉన్న దీపాల వెలుగుల్లో కమ్మనైన మంచు దృశ్యాలు ఆవిష్కృతమై కనువిందు చేస్తున్నాయి. పొలాలు, చెట్లు, కొండలు మంచు దుప్పట్లో మునుగుతున్నాయి. మంచుకు చలి తోడై మరింత వణికిస్తోంది. ఉదయం 8 గంటలైనా చలి తీవ్రత తగ్గడం లేదు. మంచు వీడడం లేదు.

- విజయనగరం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి)

Updated Date - Nov 26 , 2024 | 11:50 PM