ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా పెద పోలమాంబ ప్రధాన ఉత్సవం

ABN, Publish Date - Jan 02 , 2024 | 11:27 PM

ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం గ్రామంలో అమ్మవారి మేనత్త పెదపోలమాంబకు ప్రధాన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అమ్మవారి ఘటాలను ఊరేగిస్తున్న దృశ్యం

మక్కువ, జనవరి 2 : ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం గ్రామంలో అమ్మవారి మేనత్త పెదపోలమాంబకు ప్రధాన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత అమ్మవారి ఘటాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు బుధవారం అంపకోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 8న పోలమాంబను గ్రామంలోకి తీసుకురా వడంతో శంబర గ్రామంలో జాతర కళ సంతరించుకుంటుంది. దూర ప్రాంతా ల వారు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2024 | 11:27 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising