ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పలాసలో జాతీయ టెన్నీకాయిట్‌ పోటీలు

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:09 AM

పలాస ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో 47వ జాతీయ టెన్నీ కాయిట్‌ పోటీలు సందడిగా జరుగుతున్నాయి. గురువారం వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళ, పురుషుల జట్టు లీగ్‌ పోటీల్లో హోరాహోరీగా తలపడ్డాయి. శుక్రవారం నుంచి సెమీఫైనల్స్‌ నిర్వహించనున్నారు. తమిళనాడు- ఒడిశా, కేరళ-తెలంగాణ, పాండిచ్చేరి-మహారాష్ట్ర, కర్నాటక- ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు- పశ్చిమబెంగాళ్‌, మహారాష్ట్ర- తెలంగాణ, కేరళ-ఆంధ్రప్రదేశ్‌, పాండిచ్చే రి-కర్నాటక జట్లు లీగ్‌పోటీల్లో తలపడ్డాయి.

పలాస: పలాస ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో 47వ జాతీయ టెన్నీ కాయిట్‌ పోటీలు సందడిగా జరుగుతున్నాయి. గురువారం వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళ, పురుషుల జట్టు లీగ్‌ పోటీల్లో హోరాహోరీగా తలపడ్డాయి. శుక్రవారం నుంచి సెమీఫైనల్స్‌ నిర్వహించనున్నారు. తమిళనాడు- ఒడిశా, కేరళ-తెలంగాణ, పాండిచ్చేరి-మహారాష్ట్ర, కర్నాటక- ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు- పశ్చిమబెంగాళ్‌, మహారాష్ట్ర- తెలంగాణ, కేరళ-ఆంధ్రప్రదేశ్‌, పాండిచ్చే రి-కర్నాటక జట్లు లీగ్‌పోటీల్లో తలపడ్డాయి.

Updated Date - Jan 12 , 2024 | 12:09 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising