ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జాయింట్‌ కలెక్టర్‌గా కార్తీక్‌

ABN, Publish Date - Jan 29 , 2024 | 12:30 AM

జాయింట్‌ కలెక్టర్‌గా కొల్లాబత్తుల కార్తీక్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు.

బదిలీపై జిల్లాకు వస్తున్న జాయింట్‌ కలెక్టరు కార్తీక్‌

జాయింట్‌ కలెక్టర్‌గా కార్తీక్‌

కలెక్టరేట్‌, జనవరి 28: జాయింట్‌ కలెక్టర్‌గా కొల్లాబత్తుల కార్తీక్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన కె.మయూర్‌అశోక్‌ను విశాఖపట్నం జాయింట్‌ కలెక్టర్‌గా నియమించారు. ఈయన మొదట్లో జిల్లాలో హౌసింగ్‌ జేసీ పనిచేశారు. ప్రభుత్వం జిల్లాలను విభజించడంతో జాయింట్‌ కలెక్టర్‌గా నియమించింది. అప్పటి నుంచి జేసీగానే విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నం జిల్లాకు బదిలీపై వెళ్తున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 12:30 AM

Advertising
Advertising