ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘యువత ఆగ్రహానికి జగన్‌ గురి కాకతప్పదు’

ABN, Publish Date - Jan 07 , 2024 | 12:05 AM

జగన్‌ నిరుద్యోగ యువత ఆగ్రహానికి గురికాక తప్పదని తెలుగు యువత పార్లమెంట్‌ అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు అన్నారు.

గజపతినగరం: జగన్‌ నిరుద్యోగ యువత ఆగ్రహానికి గురికాక తప్పదని తెలుగు యువత పార్లమెంట్‌ అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జాబు హామీలు ఎప్పుడు జగన్‌ అంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో వచ్చిన పరిశ్రమల ను తరిమేయడం, ఉన్న ఉద్యోగాలు పోవడంతో యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు పెదిరెడ్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తామాడ రమేష్‌, మండల అధ్యక్షుడు పి.అప్పలస్వామితో పాటు గణేష్‌, ఆదినారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:05 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising