ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీలో 150 కుటుంబాల చేరిక

ABN, Publish Date - Apr 03 , 2024 | 11:56 PM

మండలంలోని నర్సిపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌, నాయకులు గొట్టాపు గౌరీ, గొట్టాపు వెంకటరమణ, చొక్కా జయప్రకాష్‌ ఆధ్వర్యంలో 150 కుటుంబాలు బుధవారం వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా విజయ్‌చంద్ర మాట్లా డుతూ ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. జగదీష్‌ మాట్లాడుతూ విజయచంద్ర విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన మండలా అధ్యక్షులు దేవీ చంద్రమౌళి, గురుమణి,టీడీపీనాయకులు వేగిరెడ్డి తవిటినాయడు, కర్రి రామ్మూ ర్తి, ఎం.రవి ప్రసాద్‌, ఎం.ఆదినారాయణ, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పార్వతీపురం రూరల్‌: టీడీపీలో చేరిన వారితో విజయచంద్ర

పార్వతీపురం రూరల్‌: మండలంలోని నర్సిపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌, నాయకులు గొట్టాపు గౌరీ, గొట్టాపు వెంకటరమణ, చొక్కా జయప్రకాష్‌ ఆధ్వర్యంలో 150 కుటుంబాలు బుధవారం వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా విజయ్‌చంద్ర మాట్లా డుతూ ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. జగదీష్‌ మాట్లాడుతూ విజయచంద్ర విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన మండలా అధ్యక్షులు దేవీ చంద్రమౌళి, గురుమణి,టీడీపీనాయకులు వేగిరెడ్డి తవిటినాయడు, కర్రి రామ్మూ ర్తి, ఎం.రవి ప్రసాద్‌, ఎం.ఆదినారాయణ, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఫ పార్వతీపురంటౌన్‌: పట్టణంలోని పదో వార్డుకు చెందిన 20 కుటుంబాలు వైకేఎం కాలనీలోని టీడీపీలో ఆ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ అభ్యర్థి బోనెల విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర పడిందన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 11:56 PM

Advertising
Advertising