ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టెన్త్‌ పరీక్ష కేంద్రాల పరిశీలన

ABN, Publish Date - Jan 12 , 2024 | 11:15 PM

జిల్లాలో పార్వతీపురంతో పాటు పలు ప్రాంతాల్లో టెన్త్‌ పరీక్ష కేంద్రాలు, మూల్యాంకన సెంటర్లను శుక్రవారం పదో తరగతి పరీక్షల సంచాలకుడు డి.దేవానంద్‌రెడ్డి పరిశీలించారు.

పార్వతీపురం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పార్వతీపురంతో పాటు పలు ప్రాంతాల్లో టెన్త్‌ పరీక్ష కేంద్రాలు, మూల్యాంకన సెంటర్లను శుక్రవారం పదో తరగతి పరీక్షల సంచాలకుడు డి.దేవానంద్‌రెడ్డి పరిశీలించారు. మౌలిక వసతులు, ఇతరత్రా సౌకర్యాలపై ఆరా తీశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎటువంటి లోటుపాట్లు ఉండ రాదన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లపై సిబ్బంది తగు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, పరీక్షల సహాయ కమిషనర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:15 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising