ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాబోయ్‌.. ఇదేం రోడ్డు

ABN, Publish Date - Mar 16 , 2024 | 12:34 AM

గజపతినగరం- ఆండ్ర రహదారి దారుణంగా తయారైంది. ఎక్కడికక్కడే గోతులు దర్శనమిస్తోన్నాయి.

గుంతలమయంగా గజపతినగరం-ఆండ్ర రహదారి

విజయనగరం (ఆంధ్రజ్యోతి) మార్చి 15 : గజపతినగరం- ఆండ్ర రహదారి దారుణంగా తయారైంది. ఎక్కడికక్కడే గోతులు దర్శనమిస్తోన్నాయి. రాళ్లు తేలి నరకం ప్రాయంగా మారింది. ఈ మార్గం గుండా సుమారు 50 గ్రామాలకు పైగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. మెంటాడ సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం జరుగుతుంది. ఇందుకోసం లారీల్లో పరిమితికి మించి ముడిసరుకు రవాణా చేస్తుండడంతో అనేక చోట్ల రోడ్డు ఛిద్రమయ్యింది. అక్రమ రవాణాపై ఆర్జీఏ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న గోతుల్లో వాహనాలు బోల్తాపడుతున్నాయి. రోడ్డు దుస్థితిపై పలు మార్లు స్థానిక ఎమ్మెల్యే అప్పలనర్సయ్యకు తెలిపినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:34 AM

Advertising
Advertising