ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఉల్లంఘనలపై చర్యలు

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:15 AM

మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై ఐసీడీఎస్‌ పీడీ బి.శాంతి కుమారి స్పందించా రు.

మెంటాడ: మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై ఐసీడీఎస్‌ పీడీ బి.శాంతి కుమారి స్పందించా రు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘కోడ్‌ ఉల్లంఘన’ కథనంపై స్పందించిన పీడీ.. కొండ మామిడివలస అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కోడిగుడ్లపై ముద్రించి ఉన్న జగనన్న గోరుముద్ద పేరుపై రంగు పూయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సూపర్‌ వైజర్‌, అంగన్‌వాడీ కార్యకర్తలకు మెమోలు జారీచేశారు. ఎన్నికల విఽధుల్లో భాగంగా అధికారులు గజంగుడ్డి వలస, రెడ్డివానివలస, కొండలింగాలవలస గ్రామాల్లో పర్యటించి ఇళ్లకు ఉన్న జగన్‌ స్టిక్కర్లు, జెండాలు తొలగించారు. కోడ్‌ అమలు తీరును పరిశీలించారు.

Updated Date - Mar 29 , 2024 | 12:15 AM

Advertising
Advertising