ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారీ కొండచిలువ

ABN, Publish Date - Dec 17 , 2024 | 12:29 AM

పురిటిపెంట పంచాయతీ పరిధి షరాబుల కాలనీకి ఆనుకుని చంపావతి నదిలో సోమవారం చేపల వేటకు వెళ్లినవారికి పెద్ద కొండ చిలువ చిక్కింది.

చేపల వలకు చిక్కిన భారీ కొండ చిలువ

- చంపావతి నదిలో వలకు చిక్కిన వైనం

- అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన చేపల వేటగాళ్లు

గజపతినగరం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): పురిటిపెంట పంచాయతీ పరిధి షరాబుల కాలనీకి ఆనుకుని చంపావతి నదిలో సోమవారం చేపల వేటకు వెళ్లినవారికి పెద్ద కొండ చిలువ చిక్కింది. చేపల కోసం నదిలో వల వేయగా.. సుమారు 16 అడుగుల కొండ చిలువ పడింది. దీంతో ఆ కొండ చిలువను వల నుంచి తప్పించి సుదూర ప్రాంతంలో విడిచి పెట్టారు. కాగా ఈ భారీ కొండ చిలువను చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు భారీ సంఖ్యల తరలిచ్చారు.

Updated Date - Dec 17 , 2024 | 12:29 AM