ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమాజ సేవలో పోలీసుల పాత్ర కీలకం

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:15 AM

సమాజ సేవ చేయడంలో పోలీ సులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆళ్ల గడ్డ డీఎస్పీ రవి కుమార్‌ అన్నారు.

ఆళ్లగడ్డలో రక్తదానం చేస్తున్న డీఎస్పీ రవి కుమార్‌

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి):

సమాజ సేవ చేయడంలో పోలీ సులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆళ్ల గడ్డ డీఎస్పీ రవి కుమార్‌ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణం లోని శ్రీరామ పంక్షన హాల్‌లో ఇండియన రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వ ర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారం భించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం శ్రమించే పోలీసులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆళ్లగడ్డ బ్లడ్‌ డోనర్స్‌ టీం సభ్యులతో పాటు సబ్‌ డివిజనలోని పలువురు పోలీసులు, యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో సీఐలు చిరంజీవి, వంశీధర్‌, పలువురు ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 12:15 AM